Kozhikode దుర్ఘటన పై Kohli, Rohit Sharma | 2020..దయచేసి కనికరించు - Yuvraj || Oneindia Telugu

2020-08-08 507

Virat Kohli, Rohit Sharma lead prayers for victims of Kozhikode
#Kozhikode
#airindia
#Kerala
#airindiaflight
#teamindia
#viratkohli
#RohitSharma
#sachintendulkar
#GautamGambhir
#yuvrajsingh

కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి దుబాయ్‌ నుంచి కొలికోడ్‌కు చేరుకున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వేపై దిగబోతూ.. పక్కకు జారిపోయింది. దాంతో విమానం రెండు ముక్కలైంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సహా 20 మంది వరకు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించగా.. తాజాగా టీమిండియా క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.